(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.50. అధ్యాయః 050
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీస్వభావప్రదర్శనాయ దృష్టాంతతయాఽష్టావక్రోపాఖ్యానకథనారంభః॥ అష్టావక్రేణ భార్యాత్వాయ వదాన్యంప్రతి కన్యాయాచనం॥ 2 ॥ తథా వదావ్యనియోగాదుత్తరదిగంతగమనం॥ 3 ॥ తథోత్తరదిగభిమానిన్యా జరతీరూప ధారిణ్యా సంవాదః॥ 4 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

యదిదం సహధర్మేతి ప్రోచ్యతే భరతర్షభ।
పాణిగ్రహణకాలే తు స్త్రీణామేతత్కథం స్మృతం॥ 13-50-1(83468)
ఆర్ష ఏష భవేద్ధర్మః ప్రాజాపత్యోఽథవాఽసురః।
యదేతత్సహధర్మేతి పూర్వముక్తం మహర్షిభిః॥ 13-50-2(83469)
సందేహః సుమహానేష విరుద్ధ ఇతి మే మతిః।
ఇహ యః సహధర్మో వై ప్రేత్యాయం విహితః క్వను॥ 13-50-3(83470)
స్వర్గో మృతానాం భవతి సహధర్మః పితామహ।
పూర్వమేకస్తు ంరియ********కస్తిష్ఠతే వద॥ 13-50-4(83471)
నానాధర్మఫలోపేతా నానాకర్మనివాసితాః।
నానానిరయనిష్ఠాంతా మానుపా బహవో యదా॥ 13-50-5(83472)
అనృతాః స్త్రియ ఇత్యేవం సూత్రకారో వ్యవస్యతి।
యదాఽనృతాః స్త్రియస్తాత సహధర్మః కుతః స్మృతః॥ 13-50-6(83473)
అనృతాః స్త్రియ ఇత్యేవం వేదేష్వపి హి పఠ్యతే।
ధర్మో యః పూర్వికో దృష్ట ఉపచారః క్రియావిధిః॥ 13-50-7(83474)
గహరం ప్రతిభాత్యేతన్మమ చింతయతోఽనిశం।
నిఃసందేహమిదం సర్వం పితామహ యథాశ్రుతిః॥ 13-50-8(83475)
యదైతద్యాదృశం చైతద్యథా చైతత్ప్రవర్తితం।
నిఖిలేన మహాప్రాజ్ఞ భవానేతద్బ్రవీతు మే॥ 13-50-9(83476)
భీష్మ ఉవాచ। 13-50-10x(6873)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
అష్టావక్రస్య సంవాదం దిశయా సహ భారత॥ i 13-50-10(83477)
నిర్విష్టుకామస్తు పురా అష్టావక్రో మహాతపాః।
ఋషేరథ వదాన్యస్య వవ్రే కన్యాం మహాత్మనః॥ 13-50-11(83478)
సుప్రభాం నామ వై నాంనా రూపేణాప్రతిమాం భువి।
గుణప్రభావశీలేన చారిత్రేణ చ శోభనాం॥ 13-50-12(83479)
సా తస్యర్షేర్మనో దృష్టా జహార శుభలోచనా।
వనరాజీ యథా చిత్రా వసంతే కుసుమాఞచితా॥ 13-50-13(83480)
ఋషిస్తమాహ దేయా మే సుతా తుభ్యం హి తచ్ఛృణు॥ 13-50-14(83481)
`అనన్యస్త్రీజనః ప్రాజ్ఞో హ్యప్రవాసీ ప్రియంవదః।
సురూపః సంమతో వీరః శీలవాన్భోగభుక్ఛుచిః॥ 13-50-15(83482)
దారానుమతయజ్ఞశ్చ సునక్షత్రామథోద్వేహేత్।
సభృత్యః స్వజనోపేత ఇహ ప్రేత్య చ మోదతే॥ 13-50-16(83483)
గచ్ఛ తావద్దిశం పుణ్యాముత్తరాం ద్రక్ష్యసే తతః॥ 13-50-17(83484)
అష్టావక్ర ఉవాచ। 13-50-18x(6874)
కిం ద్రష్టవ్యం మయా తత్ర వక్తుమర్హతి మే భవాన్।
తథేదానీం మయో కార్యం యథా వక్ష్యతి మాం భవాన్॥ 13-50-18(83485)
వదాన్య ఉవాచ। 13-50-19x(6875)
ధనదం సమతిక్రంయ హిమవంతం చ పర్వతం।
రుద్రస్యాయతనం దృష్ట్వా సిద్ధచారణసేవితం॥ 13-50-19(83486)
సంహృష్టైః పార్షదైర్జుష్టం నృత్యద్భిర్వివిధాననైః।
దివ్యాంగరాగైః పైశాచైరన్యైర్నానావిధైః ప్రభోః॥ 13-50-20(83487)
పాణితాలసుతాలైశ్చ శంపాతాలైః సమైస్తథా।
సంప్రహృష్టైః ప్రనృత్యద్భిః శర్వస్తత్ర నిషేవ్యతే॥ 13-50-21(83488)
ఇష్టం కిల గిరౌ స్థానం తద్దివ్యమితి శుశ్రుమ।
నిత్యం సన్నిహితో దేవస్తథా తే పార్షదాః స్మృతాః॥ 13-50-22(83489)
తత్ర దేవ్యా తపస్తప్తం సంకరార్థం సుదుశ్చరం।
అతస్తదిష్టం దేవస్య తథోమాయా ఇతి శ్రుతిః॥ 13-50-23(83490)
పూర్వే తత్ర మహాపార్శ్వే దేవస్యోత్తరతస్తథా॥
ఋతవః కాలరాత్రిశ్చ యే దివ్యా యే చ మానుషాః॥ 13-50-24(83491)
దేవం చోపాసతే సర్వే రూపిణః కిల తత్ర హ।
తదతిక్రంయ భవనం త్వయా యాతవ్యమేవ హి॥ 13-50-25(83492)
తతో నీలం వనోద్దేశం ద్రక్ష్యసే మేఘసన్నిభం।
రమణీయం మనోగ్రాహి తత్ర వై ద్రక్ష్యసే స్త్రియం॥ 13-50-26(83493)
తపస్వినీం మహాభాగాం వృద్ధాం దీక్షామనుష్ఠితాం।
ద్రష్టవ్యా సా త్వయా తత్ర సంపూజ్యా చైవ యత్నతః॥ 13-50-27(83494)
తాం దృష్ట్వా వినివృత్తస్త్వం తతః పాణిం గ్రహీష్యసి।
యద్యేష సమయః సర్వః సాధ్యతాం తత్ర గంయతాం॥ 13-50-28(83495)
అష్టావక్ర ఉవాచ। 13-50-29x(6876)
తథాఽస్తు సాధయిష్యామి తత్ర యాస్యాంయసంశయం।
యత్ర త్వం వదసే సాధో భవాన్భవతు సత్యవాక్॥ 13-50-29(83496)
భీష్మ ఉవాచ। 13-50-30x(6877)
తతోఽగచ్ఛత్స భగవానుత్తరాముత్తరాం దిశం।
హిమవంతం గిరిశ్రేష్ఠం సిద్ధచారణసేవితం॥ 13-50-30(83497)
స గత్వా ద్విజశార్దూలో హిమవంతం మహాగిరిం।
అభ్యగచ్ఛన్నదీం పుణ్యాం బాహుదాం పుణ్యదాయినీం॥ 13-50-31(83498)
అశోకే విమలే తీర్థే స్నాత్వా వై తర్ప్య దేవతాః।
తత్ర వాసాయ శయనే కౌశే సుఖమువాస హ॥ 13-50-32(83499)
తతో రాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరుత్థాయ స ద్విజః।
స్నాత్వా ప్రాదుశ్చకారాగ్నిం హుత్వా చైవం విధానతః॥ 13-50-33(83500)
రుద్రాణీకూపమాసాద్య హ్రదే తత్ర సమాశ్వసత్।
విశ్రాంతశ్చ సముత్థాయ కైలాసమభితో యయౌ॥ 13-50-34(83501)
సోఽపశ్యత్కాంచనద్వారం దీప్యమానమివ శ్రియా।
మందాకినీం చ నలినీం ధనదస్య మహాత్మనః॥ 13-50-35(83502)
అథ తే రాక్షసాః సర్వే యేఽభిరక్షంతి పద్మినీం।
ప్రత్యుత్థితా భగవంతం మాణిభద్రపురోగమాః॥ 13-50-36(83503)
స తాన్ప్రత్యర్చయామాస రాక్షసాన్భీమవిక్రమాన్।
నివేదయత మాం క్షిప్రం ధనదాయేతి చాబ్రవీత్॥ 13-50-37(83504)
తే రాక్షసాస్తథా రాజన్భగవంతమథాబ్రువన్।
అసౌ వైశ్రవణో రాజా స్వయమాయాతి తేఽంతికం॥ 13-50-38(83505)
విదితో భగవానస్య కార్యమాగమనస్య యత్।
పశ్యైనం త్వం మహాభాగం జ్వలంతమివ తేజసా॥ 13-50-39(83506)
తతో వైశ్రవణోఽభ్యేత్య అష్టావక్రమనిందితం।
విధివత్కుశలం పృష్ట్వా తతో బ్రహ్మర్షిమబ్రవీత్॥ 13-50-40(83507)
సుఖం ప్రాప్తో భవాన్కచ్చిత్కింవా మత్తశ్చికీర్షతి।
బ్రూహి సర్వం కరిష్యామి యన్మాం వక్ష్యసి వై ద్విజ॥ 13-50-41(83508)
భవనం ప్రవిశ త్వం మే యథాకామం ద్విజోత్తమ।
సత్కృతః కృతకార్యశ్చ భవాన్యాస్యత్యవిఘ్నతః॥ 13-50-42(83509)
ప్రావిశద్భవనం స్వం వై గృహీత్వా తం ద్విజోత్తమం।
ఆసనం స్వం దదౌ చైవ పాద్యమర్ఘ్యం తథైవ చ॥ 13-50-43(83510)
అథోపవిష్టయోస్తత్ర మాణిభద్రపురోగమాః।
నిషేదుస్తత్ర కౌబేరా యక్షగంధర్వకిన్నరాః॥ 13-50-44(83511)
తతస్తేషాం నిషణ్ణానాం ధనదో వాక్యమబ్రవీత్।
భవచ్ఛందం సమాజ్ఞాయ నృత్యేరన్నప్సరోగణాః॥ 13-50-45(83512)
ఆతిథ్యం పరమం కార్యం శుశ్రూషా భవతస్తథా।
సంవర్తతామిత్యువాచ మునిర్మధురయా గిరా॥ 13-50-46(83513)
యథోర్వరా మిశ్రకేశీ రంభా చైవోర్వశీ తథా।
అలంబుసా ఘృతాచీ చ చిత్రా చిత్రాంగదారుచిః॥ 13-50-47(83514)
మనోహరా సుకేశీ చ సుముఖీ హాసినీ ప్రభా।
విద్యుతా ప్రశమీ దాంతా విద్యోతా రతిరేవ చ॥ 13-50-48(83515)
ఏతాశ్చాన్యాశ్చ వై బహ్వ్యః ప్రనృత్తాప్సరసః శుభాః।
అవాదయంశ్చ గంధర్వా వాద్యాని వివిధాని చ॥ 13-50-49(83516)
అథ ప్రవృత్తే గాంధర్వే దివ్యే ఋషిరుపావిశత్।
దివ్యం సంవత్సరం తత్రారమతైష మహాతపాః॥ 13-50-50(83517)
తతో వైశ్రవణో రాజా భగవంతమువాచ హ।
సాగ్రః సంవత్సరో యాతో విప్రేహ తవ పశ్యతః॥ 13-50-51(83518)
హార్యోఽయం విషయో బ్రహ్మన్గాంధర్వో నామ నామతః।
ఛందతో వర్తతాం విప్ర యథా వదతి వా భవాన్॥ 13-50-52(83519)
అతిథిః పూజనీయస్త్వమిదం చ భవతో గృహం।
సర్వమాజ్ఞాప్యతామాశు పరవంతో వయం త్వయి॥ 13-50-53(83520)
అథ వైశ్రవణం ప్రీతో భగవాన్ప్రత్యభాషత।
అర్చితోస్మి యథాన్యాయం గమిష్యామి ధనేశ్వర॥ 13-50-54(83521)
ప్రీతోస్మి సదృశం చైవ తవ సర్వం ధనాధిప।
తవ ప్రసాదాద్భగవన్మహర్షేశ్చ మహాత్మనః।
నియోగాదద్య యాస్యామి వృద్దిమానృద్ధిమాన్భవ॥ 13-50-55(83522)
అథ నిష్క్రంయ భగవాన్ప్రయయావుత్తరాముఖః।
`కైలాసే సంకరావాసమభివీక్ష్య ప్రణంయ చ॥ 13-50-56(83523)
గౌరీశం శంకరం దాంతం శరణాగతవత్సలం।
గంగాధరం గోపతినం గణావృతమకల్పషం॥' 13-50-57(83524)
కైలాసం మందరం హైమం సర్వాననుచచార హ।
తానతీత్య మహాశైలాన్కైరాతం స్థానముత్తమం॥ 13-50-58(83525)
ప్రదక్షిణం తథా చక్రే ప్రయతః శిరసా నతః।
ధరణీమవతీర్యాథ పూతాత్మాఽసౌ తదాఽభకవత్॥ 13-50-59(83526)
స తం ప్రదక్షిణం కృత్వా నిర్యాతశ్చోత్తరాముఖః।
సమేన భూమిభాగేన యయౌ ప్రీతిపురస్కృతః॥ 13-50-60(83527)
తతోఽపరం వనోద్దేశం రమణీయమపశ్యత।
సర్వర్తుభిర్మూలఫలైః పక్షిభిశ్చ సమన్వితైః।
రమణీయైర్వనోద్దేశైస్తత్రతత్ర విభూషితం॥ 13-50-61(83528)
తత్రాశ్రమపదం దివ్యం దదర్శ భగవానథ॥ 13-50-62(83529)
శైలాంశ్చ వివిధాకారాన్కాంచనాన్రత్నభూషితాన్।
మణిభూమౌ నివిష్టాశ్చ పుష్కరిణ్యస్తథైవ చ॥ 13-50-63(83530)
అన్యాన్యపి సురంయాణి దదర్శ సుబహూన్యథ।
భృశం తస్య మనో రమే మహర్షేర్భావితాత్మనః॥ 13-50-64(83531)
స తత్ర కాంచనం దివ్యం సర్వరత్నమయం గృహం।
దదర్శాద్భుతసంకాశం ధనదస్య గృహాద్వరం॥ 13-50-65(83532)
మహాంతో యత్ర వివిధా మణికాంచనపర్వతాః।
విమానాని చ రంయాణి రత్నాని వివిధాని చ॥ 13-50-66(83533)
మందారపుష్పైః సంకీర్ణాం తథా మందాకినీం నదీం।
స్వయంప్రభాశ్చ మణయో వజ్రైర్భూమిశ్చ భూషితా॥ 13-50-67(83534)
నానావిధైశ్చ భవనైర్విచిత్రమణితోరణైః।
ముక్తాజాలవినిక్షిప్తైర్మణిరత్నవిభూషితైః॥ 13-50-68(83535)
మనోద్దష్టిహరై రంయైః సర్వతః సంవృతం శుభైః।
ఋషిభిశ్చావృతం తత్ర ఆశ్రమం తం మనోహరం॥ 13-50-69(83536)
తతస్తస్యాభవచ్చింతా కుత్ర వాసో భవేదితి।
అథ ద్వారం సమభితో గత్వా స్థిత్వా తతోఽబ్రవీత్॥ 13-50-70(83537)
అతిథిం సమనుప్రాప్తమభిజానంతు యేఽత్ర వై॥ 13-50-71(83538)
అథ కన్యాః పరివృతా గృహాత్తస్మాద్వినిర్గతాః।
నానారూపాః సప్త విభో కన్యాః సర్వా మనోహరాః॥ 13-50-72(83539)
యాంయామపశ్యత్కన్యాం వై సాసా తస్య మనోఽహరత్।
న చ శక్తో వారయితుం మనోఽస్యాథావసీదతి।
తతో ధృతిః సముత్పన్నా తస్య విప్రస్య ధీమతః॥ 13-50-73(83540)
అథ తం ప్రమదాః ప్రాహుర్భగవాన్ప్రవిశత్వితి।
స చ తాసాం సురుపేణ తస్యైవ భవనస్య చ।
కౌతూహలం సమావిష్టః ప్రవివేశ గృహం ద్విజః॥ 13-50-74(83541)
తత్రాపశ్యజ్జరాయుక్తామరజోంబరధారిణీం।
వృద్ధాం పర్యంకమాసీనాం సర్వాభరణభూషితాం॥ 13-50-75(83542)
స్వస్తీతి తేన చైవోక్తా సా స్త్రీ ప్రత్యవదత్తదా।
ప్రత్యుత్థాయ చ తం విప్రమాస్యతామిత్యువాచ హ॥ 13-50-76(83543)
అష్టావక్ర ఉవాచ। 13-50-77x(6878)
సర్వాః స్వానాలయాన్యాంతు ఏకా మాముపతిష్ఠతు।
ప్రజ్ఞాతా యా ప్రశాంతా యా శేషా గచ్ఛంతు చ్ఛందతః॥ 13-50-77(83544)
తతః ప్రదక్షిణీకృత్య కన్యాస్తాస్తమృషిం తదా।
నిశ్చక్రముర్గృహాత్తస్మాత్సా వృద్ధాఽథ వ్యతిష్ఠతః।
తయా సంపూజితస్తత్ర శయనే చాపి నిర్మలే॥ 13-50-78(83545)
అథ తాం సంవిశన్ప్రాహ శయనే భాస్వరే తదా।
త్వయాఽపి సుప్యతాం భద్రే రజనీ హ్యతివర్తతే॥ 13-50-79(83546)
సంలాపాత్తేన విప్రేణ తథా సా తత్ర భాషితా।
ద్వితీయే శయనే దివ్యే సంవివేశ మహాప్రభే॥ 13-50-80(83547)
అథ సా వేపమానాంగీ నిమిత్తం శీతజం తదా।
వ్యపదిశ్య మహర్షేర్వై శయనం వ్యవరోహత॥ 13-50-81(83548)
స్వాగతేనాగతాం తాం తు భగవానభ్యభాషత।
సా జుగూహ భుజాభ్యాం తు ఋషిం ప్రీత్యా నరర్షభ॥ 13-50-82(83549)
నిర్వికారమృషిం చాపి కాష్ఠకుడ్యోపమం తదా।
దుఖితా ప్రేక్ష్య సంజల్పమకార్షీదృషిణా సహ॥ 13-50-83(83550)
బ్రహ్మన్నకామకరోస్తి స్త్రీణాం పురుషతో ధృతిః।
కామేన మోహితా చాహం త్వాం భజంతీం భజస్వ మాం॥ 13-50-84(83551)
ప్రహృష్టో భవ విప్రర్షే సమాగచ్ఛ మయా సహ।
ఉపగూహ చ భాం విప్ర కామార్తాఽహం భృశం త్వయి॥ 13-50-85(83552)
ఏతద్వి తవ ధర్మాత్మంస్తపసః పూజ్యతే ఫలం।
ప్రార్థితం దర్శనాదేవ భజమానాం భజస్వ మాం॥ 13-50-86(83553)
సద్మ చేదం ధనం సర్వం యచ్చాన్యదపి పశ్యసి।
ప్రభుస్త్వం భవ సర్వత్ర మయి చైవ న సంశయః॥ 13-50-87(83554)
సర్వాన్కామాన్విధాస్యామి రమస్వ సహితో మయా।
రమణీయే వనే విప్ర సర్వకామఫలప్రదే॥ 13-50-88(83555)
త్వద్వశాఽహం భవిష్యామి రంస్యసే చ మయా సహ।
సర్వాన్కామానుపాశ్నీమో యే దివ్యా యే చ మానుషాః॥ 13-50-89(83556)
నాతః పరం హి నారీణాం విద్యతే చ కదాచన।
యథా పురుషసంసర్గః పరమేతద్ధి నః ఫలం॥ 13-50-90(83557)
ఆత్మచ్ఛందేన వర్తంతే నార్యో మన్మథచోదితాః।
న చ దహ్యంతి గచ్ఛంత్యః సుతప్తైరపి పాంసుభిః॥ 13-50-91(83558)
అష్టావక్ర ఉవాచ। 13-50-92x(6879)
పరదారానహం భద్రే న గచ్ఛేయం కథంచన।
దూషితం ధర్మశాస్త్రజ్ఞైః పరదారాభిమర్శనం॥ 13-50-92(83559)
`శుద్ధక్షేత్రే బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తమథోచ్యతే।
పునశ్చ పాతకం దృష్టం విప్రక్షేత్రే విశేషతః'॥ 13-50-93(83560)
భద్రే నిర్వేష్టుకామోఽహం తత్రావకిరణం మమ।
`ప్రాయశ్చిత్తం మహదతో దారగ్రహణపూర్వకం॥ 13-50-94(83561)
బీజం న శుద్ధ్యతే వోఢురన్యథా కృతనిష్కృతేః।
మాతృతః పితృతః శుద్ధో జ్ఞేయః పుత్రో యథార్థతః॥' 13-50-95(83562)
విషయేష్వనభిజ్ఞోఽహం ధర్మార్థం కిల సంతతిః।
ఏవం లోకాన్గమిష్యామి పుత్రైరితి న సంశయః॥ 13-50-96(83563)
భద్రే ధర్మం విజానీహి జ్ఞాత్వా చోపరమస్వ హ॥ 13-50-97(83564)
స్త్ర్యువాచ। 13-50-98x(6880)
నానిలోఽగ్నిర్న వరుణో న చాన్యే త్రిదశా ద్విజ।
ప్రియాః స్త్రీణాం యథా కామో రతిశీలా హి యోషితః॥ 13-50-98(83565)
సహస్రే కిల నారీణాం ప్రాప్యేతైకా కదాచన।
తథా శతసహస్రేషు యది కాచిత్పతివ్రతా॥ 13-50-99(83566)
నైతా జానంతి పితరం న కులం న చ మాతరం।
న భ్రాతౄన్న చ భర్తారం న చ పుత్రాన్న దేవరాన్॥ 13-50-100(83567)
లీలాయంత్యః కులం ఘ్నంతి కూలానీవ సరిద్వరాః।
దోషాన్సర్వాశ్చ మత్వాఽఽశు ప్రజాపతిరభాషత॥ 13-50-101(83568)
భీష్మ ఉవాచ। 13-50-102x(6881)
తతః స ఋషిరేకాగ్రస్తాం స్త్రియం ప్రత్యభాషత।
ఆస్యతాంరుచితశ్ఛందః కించ కార్యం బ్రవీహి మే॥ 13-50-102(83569)
సా స్త్రీ ప్రోవాచ భగవంద్రక్ష్యసే దేశకాలతః।
వస తావన్మహాభాగ కృతకృత్యో భవిష్యసి॥ 13-50-103(83570)
బ్రహ్మర్షిస్తామథోవాచ స తథేతి యుధిష్ఠిర।
వత్స్యేఽహం యావదుత్సాహో భవత్యా నాత్ర సంశయః॥ 13-50-104(83571)
అథర్షిరభిసంప్రేక్ష్య స్త్రియం తాం జరయాఽర్దితాం।
చింతాం పరమికాం భేజే సంతప్త ఇవ చాభవత్॥ 13-50-105(83572)
యద్యదంగం హి సోఽపశ్యత్తస్యా విప్రర్షభస్తదా।
నారమత్తత్రతత్రాస్య దృష్టీ రూపవిరాగితా॥ 13-50-106(83573)
దేవతేయం గృహస్యాస్య శాపాత్కింను విరూపితా।
అస్యాశ్చ కారణం వేత్తుం న యుక్తం సహసా భయా॥ 13-50-107(83574)
ఇతి చింతావిషక్తస్య తమర్థం జ్ఞాతుమిచ్ఛతః।
వ్యగమద్రాత్రిశేషః స మనసా వ్యాకులేన తు॥ 13-50-108(83575)
అథ సా స్త్రీ తథోవాచ భగవన్పశ్య వై రవేః।
రూపం సంధ్యాభ్రసంరక్తం కిముపస్థాప్యతాం తవ॥ 13-50-109(83576)
స ఉవాచ తతస్తాం స్త్రీం స్నానోదకమిహానయ।
ఉపాసిష్యే తతః సంధ్యాం వాగ్యతో నియతేంద్రియః॥ ॥ 13-50-110(83577)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచాశోఽధ్యాయః॥ 50 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-50-1 సహోభౌ చరతాం ధర్మం క్షౌమే వసానౌ జాయాపతీ అగ్నిమాదధీయాతామితి ధర్మపత్నీసాహిత్యం శాస్త్రే దృశ్యమానమాక్షిపతి యదిదమితి। పాణగ్రహణాత్ప్రాక్సాహిత్యాభావాత్సహోభావితి వాక్యం వ్యాకుప్యేతేతి భావః॥ 7-50-3 ఇహైవ సాహిత్యం దంపత్యోర్దృశ్యతే పరలోకే తయోః సాహిత్యం క్వను। న క్వాపీత్యర్థః॥ 7-50-6 సూత్రకారో ధర్మప్రవక్తా। అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభతేతి స్త్రీధర్మానాహ॥ 7-50-8 గహ్వరం గహనం దుర్బోధమిత్యర్థః॥ 7-50-10 దిశయా దిగభిమానిదేవతయా॥ 7-50-11 నిర్వేష్టుకామః దారసంగ్రహార్థీ॥ 7-50-21 తాలైః కాంస్యమయైర్వాద్యభాండైః। శంపాతాలైః విద్యుద్వదతిచపలైర్భ్రమణాదిఘటితైః గీతనృత్యక్రియామానవిశేషైః। సమైర్భ్రమణాదిరహితైస్తైరేవ॥ 7-50-24 మహాపార్శ్వే పర్వతే। తతః కోపో మహాన్పార్శ్వే ఇతి ట. థ. పాఠః। తతః కాలో మహాన్పార్శ్వే ఇతి ధ. పాఠః॥ 7-50-30 ఉత్తరాం శ్రేష్ఠాం॥ 7-50-45 భవచ్ఛందం భవదిచ్ఛాం॥ 7-50-52 హార్యః హరతీతి హార్యః॥ 7-50-54 భగవాన్ అష్టావక్రః॥ 7-50-55 వృద్ధిరుపచయస్తద్వాన్। ఋద్ధిః సంపత్ తద్వాన్॥ 7-50-58 కైరాతం కిరాతవేషధారిణో మహాదేవస్య సంబంధి॥ 7-50-59 ధరణీమవతీర్యేత్యనేనాకాశమార్గేణాష్టావక్రో గచ్ఛతీతి గంయతే॥ 7-50-72 సప్త ఇతరదిగ్దేవతాః॥ 7-50-75 ఉత్తరాధిష్ఠాత్రీ తు దేవతా ముఖ్యాఽష్టమీ సైవ జరాయుక్తా॥ 7-50-77 ప్రజ్ఞాతా అత్యంతం జ్ఞానవతీ। ప్రశాంతా నిర్జితచితా॥ 7-50-82 జుగూహ ఆలింగితవతీ॥ 7-50-84 బ్రహ్మన్నకామతోఽన్యాస్తీతి ఝ. పాఠః। తత్ర అకామతోఽనిచ్ఛాతః స్వభావత ఇత్యర్థః। పురుషతః పురుషం ప్రాప్య స్త్రీణాం ధృతిర్ధైర్యమన్యా పరకీయాస్తి।పుంయోగే స్త్రీణాం ధృతిః స్వకీయా సర్వథా నాస్తీత్యర్థః॥ 7-50-85 ప్రహృష్టః కాముకో భవ। ఉపనృహ అలింగస్వ॥ 7-50-96 అనభిజ్ఞోఽప్రీతిమాన్॥ 7-50-101 లీలాయంత్యః లీలాం రతిమాత్మన ఇచ్ఛంత్యః దోషాంశ్చ మందాన్మందాసుః ప్రజాపతిరభాషత ఇతి ధ. పాఠః॥ 7-50-102 ఏకాగ్రః స్త్రీదోషాననుసందధానః స్త్రియంప్రతి ఆస్యతా తూణ్ణీం స్థీయతాం। రుచితః రుచిం ప్రాప్య ఛందః ఇచ్ఛా భవతీతి అభాషత। త్వం రుచిజ్ఞా మామిచ్ఛసి అహం త్వరుచిజ్ఞో న త్వాం స్ఫుష్టుమిచ్ఛామీతి భావః। ఏవమపి యత్కార్యం కర్తవ్యం తవ తన్మే బ్రవీహి॥ 7-50-103 ద్రక్ష్యసే స్పర్శసుఖం జ్ఞాయసే॥ 7-50-106 రూపే విరాగితా వైరాగ్యవతీ దృష్టిర్నారమత్ న రేమే॥ 7-50-108 వ్యగచ్ఛత్తదహఃశేష ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.